నైట్ టైమ్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమా!
నైట్ టైమ్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టుపై పోలీసులు స్పందించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారు. 1091, 78370 18555 నంబర్‌కు…