
పల్లా మా భూమిని కబ్జా చేశారు
ఆందోళన… వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందర బాధితులు ఆందోళనకు దిగారు. పల్లాకు చెందిన గ్రాయత్రి…