తీజ్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు
హనుమకొండ జిల్లా….. బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని గుండ్లసింగారం బంజారాకాలనీ నందు సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవ కమిటీ…