శిథిలావస్థలో ఉన్న గోపాల్పూర్ ఎస్సీ బాలుర వసతిగృహం..
ప్రెస్ నోట్: ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్య వైద్య సంస్థల పరిశీలన యాత్రలో భాగంగా శనివారం నాడు ఎల్కతుర్తిమండలంలో గోపాల్పూర్ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులుసందర్శించి అక్కడి సమస్యలను విద్యార్థులను మరియు సిబ్బందిని అడిగి…