హనుమకొండ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మ సమాజ పార్టీ జిల్లా నాయకులు
అందరికీ జై భీమ్ జై కాన్సిరాం హనుమకొండ జిల్లా ధర్మసమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్టడీ అండ్ హెల్త్ అబ్జర్వేషన్ టూర్ ప్రోగ్రాం లో గుర్తించిన సమస్యల కోసం రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి అందించి వివరించడం…