✅ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు✅ స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి✅ ప్రణాళికలు సిద్దం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థల పరిశీలన చేశారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇదివరకే ప్రకటించారు.…