suman

suman

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..

Aug 23, 2024, హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?టాలీవుడ్‌ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో N కన్వెన్షన్ నిర్మించారని నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు అందిన‌ట్లు స‌మాచారం. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న…

110 మంది ఎక్కడంతో బస్సును రోడ్డుపై ఆపేసిన ఆర్టీసీ డ్రైవర్

Aug 23, 2024,తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కారు. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వెళ్తోంది. బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డ్రైవర్ బస్సును నడి రోడ్డుపై నిలిపేశాడు. ఇంత మంది ఎక్కడంతో…

*వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్సీ “కొండా మురళీధర్ రావు” పర్యటన

వరంగల్ తూర్పు నియోజకవర్గం; కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. *___మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు* ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 22వ డివిజన్ పోచమ్మ గుడి సమీపంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న డబ్బాలను ఇటీవల తొలగించగా ఉపాధి కోల్పోయిన వారికి భరోసా…

నైట్ టైమ్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమా!

నైట్ టైమ్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టుపై పోలీసులు స్పందించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్‌ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారు. 1091, 78370 18555 నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తుందనేది అందులోని…

రైతుల‌తో రాజ‌కీయాలు వ‌ద్దు

అంద‌రికీ రుణ‌మాఫీ చేసి తీరాల్సిందే 100 శాతం రుణ‌మాఫీ చేసే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాడుతుంది మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్‌ మొదట రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా…

రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్లకు రూ.2కోట్ల విరాళం*

అమరావతి అన్నక్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని బుధవారం సచివాలయంలో కలిసి చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ చైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్ లకు కోటి రూపాయలు చొప్పున రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. కడప జిల్లా,…

టిపిసిసి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

హైదరాబాద్ జిల్లా…. ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ఈ.డి. కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించే ర్యాలీకి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారి పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది…

మాజీ ఎమ్మెల్సీ “కొండా మురళీధర్ రావు” గారు ఆత్మీయ పరామర్శ

*వరంగల్*; వరంగల్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు.. తిరుపతి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ.. తిరుపతి రెడ్డి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ.. తిరుపతి రెడ్డి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం…

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పోచారం

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పోచారంతెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. కేబినెట్‌ హోదాలో పోచారం శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్‌గా గుత్తా అమిత్‌ రెడ్డిని నియమించారు. గత బీఆర్ఎస్ హయాంలో పోచారం వ్యవసాయ శాఖ…