suman

suman

తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

Aug 23, 2024, తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలుతెలంగాణలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని…

యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేసిన స్నేహితులు

బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించిన తల్లి

గంజాయి మత్తులో బాలిక గొంతు కోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి

మహబూబ్ నగర్ – శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక పార్కులో ఆడుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు. రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.…

ఫుడ్ క్వాలిటీగా లేదా? ఫిర్యాదులు చేయండిలా

Aug 23, 2024, ఫుడ్ క్వాలిటీగా లేదా? ఫిర్యాదులు చేయండిలాTG: రాష్ట్రంలోని ఆస్పత్రులు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో క్వాలిటీ లేని ఫుడ్ సర్వ్ చేస్తున్నట్లు గుర్తించారు. ల్యాబ్‌ నుంచి రిపోర్ట్ రాగానే నోటీసులిస్తామన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం సర్వ్ చేస్తే diripmtg@gmail.com లేదా…

కర్ణాటకలో భార్య ఇంట్లో, భర్త చెరువులో శవమై కనిపించారు

Aug 23, 2024, కర్ణాటకలో భార్య ఇంట్లో, భర్త చెరువులో శవమై కనిపించారుకర్ణాటకలోని మాండ్యా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్వాతి(21), మోహన్(26) అనే దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్వాతి మంగళవారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించగా, ఆమె భర్త మోహన్ బుధవారం ఉదయం ఇంటికి కిలోమీటరు దూరంలోని…

దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు’.. ప్రధానికి రాసిన లేఖలో మమత

‘దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు’.. ప్రధానికి రాసిన లేఖలో మమతదేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 90 అత్యాచార ఘటనలు జరుగుతుండటం భయానక పరిస్థితిని సూచిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో సత్వర విచారణ కోసం…

ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..

ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్‌-1, మంగళయాన్‌, ఆదిత్య-ఎల్‌ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్‌-3 ప్రయోగం ద్వారా సాప్ట్‌ ల్యాండింగ్‌ చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భవిష్యత్‌లో గగన్‌యాన్‌ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి…

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ *వినతి పత్రం ఇవ్వడం జరిగింది

2018 -19 మరియు 2020-21 కార్పొరేషన్ లోన్ కు సెలెక్ట్ అయిన వారికి లబ్ధి చేకూరే విధంగా  పని ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని* ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా తరపున  వినతిపత్రం ఇవ్వడం జరిగింది  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంద రమేష్, జిల్లా ట్రెజరర్:  కొట్టే ఏసేబు,ఎల్కతుర్తి  మండల బాధ్యులు : బొంకురి…

వరంగల్*  కాంగ్రెస్ పార్టీలోబగ్గుమన్నవిభేదాలు..

**ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండ మురళి..* వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నట్లుగా రాజకీయ సాగుతోంది… తాజాగా ఎమ్మెల్సీ సారయ్యపై కొండా మురళి ఫైర్ అయ్యారు. వేరే పార్టీ…

పాత సెల్ ఫోన్లను అమ్మకూడదు,

Aug 23, 2024, అపరిచితులకు పాత సెల్ ఫోన్లను అమ్మకూడదు, ఆ ఫోన్ తో వారు ఏదైన సైబర్ నేరానికి పాల్పడవచ్చుఅపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దని పోలీసులు సూచిస్తున్నారు. మనం కొత్త ఫోన్ కొనుగోలు చేసినపుడు దాని ఐఎంఈఐ నంబర్ కూడా మన పేరు మీదనే రిజిస్టర్ అవుతుంది. అయితే ఆ…