బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ప్రమాదంలో భార్య,భర్తలు మృతి
చిత్తూరు జిల్లా: ఆగస్టు24ఏపీలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలు అందరి నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అచ్యుతా పురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే మరో కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలో మరో విషాద ఘటన చోటుచేసు కుంది. చిత్తూరు జిల్లా…