suman

suman

విషజ్వరంతో చిన్నారి మృతి

Aug 25, 2024, విషజ్వరంతో చిన్నారి మృతికామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో మగ్గం మాన్యశ్రీ (12) మృతి చెందింది. శోభ – దిలీప్ దంపతుల చిన్న కుమార్తె మాన్యశ్రీ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ దబాఖానాలో వైద్యం చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు శనివారం హైదరాబాద్ కు…

ఈ కూల్చివేతలు భవిష్యత్ కోసం: రేవంత్

ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే అది ప్రజలపైప్రకోపిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ‘చెన్నై,వయనాడ్లో ప్రకృతి ప్రకోపం కళ్లారా చూశాం. ఈకూల్చివేతలకు రాజకీయాలకు సంబంధం లేదు.భవిష్యత్ తరాలకు సరస్సులు, నదులు, చెరువులనుఅందించాలనేది లక్ష్యం. కొందరు శ్రీమంతులుచెరువుల్లో ఫాంహౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలనుగండిపేటలో కలిపారు. వాళ్ల విలాసం కోసం వ్యర్థాలుచెరువులో కలుపుతారా?’ అని ఆయన ప్రశ్నించారు.

డెంగ్యూ ఫీవర్ తెలంగాణలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో దోమలు వ్యాప్తిచెందడంతో హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ…

నాదం చెరువు బఫర్ జోన్లో పల్లా విద్యాసంస్థల భవనాలు

పోలీసులకు ఏఈఈ ఫిర్యాదు.. కేసు నమోదు వెంకటాపూర్ గ్రామం నాదం చెరువు సమీపంలో పలా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థల భవనాలు రాష్ట్ర రాజధానిలో చెరువుల్లో నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో భవనాలపై ఫిర్యాదులు రావడం…

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

వరంగల్: వర్ధన్నపేట పట్టణం లో  పదోవ, మూడోవ వార్డులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ గత కొన్ని రోజులుగా వెలుగక పోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ప్రభుత్వ బాలుర సదరం తరలింపుతో ఇబ్బందులు

వరంగల్ జిల్లా కేంద్రం నుంచి మహబూబాబాద్ కు తరలించిన అప్పటి ప్రభుత్వం మహబూబాబాద్ లో సరైన సౌకర్యాలు లేవంటున్న పిల్లలు, సిబ్బందిమళ్లీ వరంగల్ లోనే సదరం కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్లువరంగల్, వరంగల్ జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ బాలుర సదరం మహబూబాబాద్ కు తరలించడం ఇబ్బందులకు దారి తీస్తోంది. పిల్లలు, సిబ్బందికి అందుబాటులో ఉంటూ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. మేడ్చల్…

తప్పంతా కేటీఆర్ దే

మున్సిపల్‌ మంత్రిగా పదేళ్ల పాటు చేసిన పాపాల ప్రతిఫలమే ఈరోజు హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు చూస్తన్న అక్రమ కట్టడాలని బీజేపీ ఎంపీ రఘునందన రావు పేర్కొన్నారు. ఎన్‌ కన్వెన్షన్ కూలగొట్టాలని హైకొర్టు 2014లో ఉత్తర్వుల ఇచ్చనా మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ పట్టించుకోలేదన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎన్నిచెరువులు…

పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదు

24-08-2024 వరంగల్ తూర్పు నియోజకవర్గం; ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు  వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో గల కృష్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించిన కొండ మురళీధర్ రావు  విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను మరియు…

కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌.. కోర్టులో నిందితుడి ట్విస్ట్‌.. ఏ త‌ప్పు చేయ‌లేదంటూ భావోద్వేగం!

యావ‌త్ దేశాన్ని క‌లచివేసిన ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న తాజాగా నిందితుడు సంజ‌య్ రాయ్‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చిన సీబీఐ విచార‌ణ‌లో భాగంగా కోర్టులో సంజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్‌ హ‌త్యాచార ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని క‌లచివేసింది. ఈ నేప‌థ్యంలో బాధితురాలికి మ‌ద్ద‌తుగా దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ప్ర‌తిఒక్క‌రూ నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, ఇలాంటి…