suman

suman

ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్,మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత,దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ మాజీ ఛైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి తదితర ప్రముఖులు పార్టీ వర్కింగ్…

వర్ధన్నపేట నియోజకవర్గ  రైతులందరికీ నమస్కారం

తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారు అసెంబ్లీ ఎన్నికల్లో  రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిన విషయం అందరికీ తెలిసినదే..! మన వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రుణమాఫీ కానీ రైతులు వారు ఎవరు అధైర్య పడొద్దని మీకు ఏ సమస్య ఉన్నా నా టోల్…

కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్.

తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. కవిత ఆవేశం తగ్గించుకోవాలన్నారు. శశికల లాగా అంతు తేలుస్తానంటూ మాట్లాడటం సరికాదన్నారు. కవిత మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని, సవాళ్లు విసరడం సరికాదని చెప్పారు. కవితకు వచ్చింది బెయిల్ మాత్రమేనని..…

ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద

*ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలై బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు* *ఈ సందర్భంగా ఆమెతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, గజ్జెల నగేష్,బమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు* *అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత బీఆర్ఎస్…

కవితకు బెయిల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. మార్చి 16నుంచి తిహార్ జైలులో ఉన్న కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్…

పల్లా మా భూమిని కబ్జా చేశారు

ఆందోళన… వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందర బాధితులు ఆందోళనకు దిగారు. పల్లాకు చెందిన గ్రాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టు తమ భూమిని కబ్జా చేశారని ఆందోళనకు దిగారు.…

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ హైడ్రా

కబ్జా చేసిన చెరువుల   స్థలాల్లో ఉన్న భవనాలను కూల్చివేయడం జరుగుతుంది అది బాగానే ఉంది అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో కబ్జా చేయబడిన చెరువు భూములలో ముఖ్యంగా వరంగల్ హనుమకొండ  జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీ 95% ప్రజల చేతులతో శ్రమతో తవ్వి నిర్మించబడ్డ  చెరువులైన భద్రకాళి, వడ్డేపల్లి చెరువు వడ్డేపల్లి చిన్న…

జీవితాన్ని పండుగగా మలుచుకోవాలనేదే శ్రీకృష్ణ పరమాత్ముని సందేశం

*OFFICE OF THE MINISTER FOR FOREST, ENVIRONMENT AND ENDOWMENTS, TELANGANA GOVERNMENT* కష్టసుఖాలను సమభావంతో స్వీకరిస్తూ, స్థితప్రజ్ఞతతో ముందుకు సాగాలి *ద్వాపరయుగమైనా, కలియుగమైనా, సర్వకాలాల్లోనూ శ్రీకృష్ణుడు చూపిన బాట సదా ఆచరణీయం* *సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న నేటి ప్రపంచానికి శ్రీకృష్ణ పరమాత్ముని కార్యాచరణ, తాత్వికత దారి చూపిస్తాయి* *శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు…

కోల్కతా హత్యాచార కేసుపై సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు..

ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ శరీరంపై గాట్లు.. కుడి, ఎడమ మోచేయితో పాటు తుంటిపై గాయాలున్నట్లు గుర్తించిన సీబీఐ.. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించిందనడానికి ఇవి సంకేతాలంటున్న సీబీఐ.. హత్యాచార సమయంలోనే నిందితుడికి గాయాలైనట్లు భావిస్తున్న సీబీఐ.. గాయాలపై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పని నిందితుడు సంజయ్ రాయ్..

నల్గొండ జిల్లాలో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఘటనలో ప్రయాణికులు స్వల్పగాయా లతో బయటపడ్డారు. జగిత్యాల నుంచి ప్రైవేటు బస్సు ప్రయాణికులతో దర్శికి బయలుదేరింది. అయితే ఆదివారం తెల్ల వారుజామున వేములపల్లి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి…