suman

suman

దేవాదుల ప్రాజెక్టు సమీక్ష సమావేశానికి విచ్చేసిన మంత్రి

ములుగు జిల్లా…… ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం లోని చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్ట్ సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ నీటి పారుదల మరియు ఆయాకట్టు అభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరియు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు పంచాయతీ…

దేవాదుల ప్రాజెక్టు మంత్రి సందర్శన

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం లోని చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్ట్   సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ నీటి పారుదల మరియు ఆయాకట్టు అభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  మరియు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు పంచాయతీ శాఖ, శిశు సంక్షేమశాఖల…

తీజ్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు

హనుమకొండ జిల్లా….. బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవాలల్లో  భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని గుండ్లసింగారం బంజారాకాలనీ నందు సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని సంత్…

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఓటర్ జాబితా, పోలింగ్ బూత్‎ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రానున్న నాలుగైదు నెలల వ్యవధిలో…

దుర్గం చెరువులోని 204 భవనాలకు  హైడ్రా నోటీసులు

దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులుహైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని రాయదుర్గ్,…

కాలు విరిగిందని వెళ్తే ప్రాణం పోయింది

హన్మకొండ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్* ముచ్చర్ల నాగారంకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేరాడు.ఆస్పత్రిలో కాలుకు చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ సర్జరీ చేయగా ఆ సర్జరీ కూడ ఫెయిల్ అవ్వడం వల్లే హరిప్రసాద్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.చనిపోయిన విషయం…

ఖిల వరంగల్ పెట్రోల్ పంపు వై ఆకారపు జంక్షన్ ను  అభివృద్ధి చేయండి

ఖమ్మం జాతీయ రహదారి లో ఉన్న ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద నిత్యం వేయిల వాహనాలు ప్రయాణిస్తూ రద్దీ గా ఉండే వై జంక్షన్ ప్రస్తుతం ఎంత ఇరుకు గా తయారయిందో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు 100 అడుగుల దూరంలో ఉన్న ఈ Y జంక్షన్ నిత్యం ప్రమాదాలకు  నిలయ మయింది..చాలా…

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సంచలన వ్యాఖ్యలు

ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్విద్యార్థులు రోడ్డున పడకూడదని ఆలోచిస్తున్నాంఅకాడమిక్‌ ఇయర్‌ మధ్యలో చర్యలు తీసుకుంటే..విద్యార్థులు నష్టపోతారన్న ఏవీ రంగనాథ్అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు సమయం ఇస్తాంవాళ్లకువాళ్లుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు-రంగనాథ్

హనుమాన్ విగ్రహ ప్రతిష్ట

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని  ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ వద్ద హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కి హాజరైన  మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు  భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి టెంకాయ కొట్టి విగ్రహ ప్రతిష్ట స్థాపనకు అంకురార్పణ చేశారు…

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు  ఆత్మీయ పరామర్శ

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గారు గుండెపోటుతో మరణించగా ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు ఈరోజు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపి కొండా దంపతులు…