suman

suman

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజ.

ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో విక్రమ్ కుమార్ తహసీల్దార్ ఐనవోలు అధ్యక్షతన ఐనవోలు మండల పరిధిలోని పలు గ్రామాలలోని కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ 79 మంది లబ్బిదారులకు సుమారు  79లక్షల 9వేల 164 రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు..  …

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిన. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే

స‌ర్వేజ‌నా సుఖీనోభ‌వంతు మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్‌ ఘ‌నంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రి ఉత్స‌వ వేడుక‌ ప్రారంభం గ‌ణ‌నాధుడి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌, ప్ర‌త్యేక పూజ‌లు చేసిన దాస్యం కుటుంబ‌స‌భ్యులు స‌ర్వ‌జ‌నులు అష్టైశ్వ‌ర్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో జీవించాల‌ని ఆ విఘ్నేశ్వ‌రుడిని మాజీ చీఫ్ విప్‌, బీఆర్ఎస్…

శిథిలావస్థలో ఉన్న గోపాల్పూర్ ఎస్సీ బాలుర వసతిగృహం..

ప్రెస్ నోట్: ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్య వైద్య సంస్థల పరిశీలన యాత్రలో భాగంగా శనివారం నాడు ఎల్కతుర్తిమండలంలో గోపాల్పూర్ గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులుసందర్శించి అక్కడి సమస్యలను విద్యార్థులను మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వసతిగృహం శిథిలావస్థలో ఉందని భవనంస్లాబ్ పెచ్చులుగా ఊడిపోవడం వలన…

స్వర్గీయులు ఏకు అశోక్ గారి జన్మదిన సందర్భంగా నిన్నవారి జ్ఞాపకార్ధంగా

వరంగల్.తేది: 06.09.2024 కుమారుడు, కూతురు కుటుంబ సభ్యులు వరంగల్ లోని పలు ప్రాంతాల్లోని బిక్షాటకులకి,మరియు నిరుపేదలకి ఒక్క పూట ఆహారాన్ని అందించడం జరిగింది

నేను వున్నాను… అంటూ మృతదేహాన్ని పైకి తీసుకవచ్చిన దుగ్గొండి ఎస్.ఐ

వరదనీటిలో పడి మరణించిన వృద్దురాలి మృతదేహాన్ని బయటికి తీసిన దుగ్గొండి ఎస్. ఐ వెంకటేశ్వర్లు, హోమ్ గార్డ్వివరాల్లోకి వెళితే బిక్షాటన చేసుకొని జీవించే మందపెల్లి గ్రామానికి చెందిన సమ్మక్క (75), ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలోని రైస్ మిల్లు వద్ద వున్న కల్వర్టు మీదుగా…

ఆమరణ నిరహార దీక్ష 12 వ రోజు

*బీసీ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – చాపర్తి కుమార్ గాడ్గే ప్రాణాలకు ఏదయినా అయితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి కేడల ప్రసాద్ డిమాండ్* *చాపర్తి కుమార్ గాడ్గే గారు గీసుగొండ లోని తన  నివాసం లో 12వ రోజు ఆమరణ నిరహార రోజు దీక్ష కొనసాగింపు…* *కామారెడ్డి లో…

మా ఊరు మీదిగా రోజు బస్సు నడపాలి

వరంగల్ : పర్వతగిరి మండలం రావూరు గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులను యధావిగా నడపాలని గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు.  కల్లెడ పాత బ్రిడ్జి మీదుగా వరద పోతుండడంతో రావూరు మీదిగా వచ్చే  బస్సులను అడ్డుకొని ప్రతిరోజు ఈ గ్రామం మీదుగా బస్సులను నడపాలని లేనిపక్షంలో బస్సులను కదిలించేది లేదంటూ ఆందోళన చేపట్టారు.

వర్ధన్నపేట మండలం ఇల్లందు శివారులోప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు.. చెక్ డ్యాం ఎడమ వైపు కట్ట తెగడంతో కోతకు గురవుతున్న శివారు భూములు, ప్రవీణ్ కు చెందిన ఇంటికి సమీపంలో ప్రవహిస్తున్న వాగు. నెమ్మ నెమ్మదిగా కోతకు గురవుతున్న భూమి. ఆందోళన చెందుతున్న భాదిత కుటుంబం. ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోని ప్రభుత్వం

భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతురు మృతి

నారాయణపేట జిల్లా: సెప్టెంబర్ 01నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తీవ్ర విషాదం నెలకొంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుం డా జోరుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి తల్లి కూతుళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.. నారాయణపేట జిల్లా , కొత్త పల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున వర్షాల ధాటికి…

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సిఎం రేవంత్

హైద్రాబాద్:తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు.యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ…