suman

suman

హనుమకొండ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మ సమాజ పార్టీ జిల్లా నాయకులు

అందరికీ జై భీమ్ జై కాన్సిరాం  హనుమకొండ జిల్లా ధర్మసమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్టడీ అండ్ హెల్త్ అబ్జర్వేషన్ టూర్ ప్రోగ్రాం లో గుర్తించిన సమస్యల కోసం రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి అందించి వివరించడం జరిగింది కలెక్టర్ గారు దానికి స్పందిస్తూ సంబంధిత అధికారులను ఆదేశించడం…

ఇటు మహాలయ అమావాస్య.. అటు గాంధీ జయంతి!

పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం. హైదరాబాద్, అక్టోబర్ 02ఇక మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పిత్రు పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్‌ 2వ తేదీన వచ్చింది.…

బాక్సర్ అఖిల్ గౌడ్ను అభినందించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

బాక్సింగ్ జాతీయ స్థాయి పోటిల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బాక్సర్ అఖిల్ గౌడ్ను మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు అభినందించారు. వడ్డేపల్లి నివాసంలో బుధవారం రోజున అఖిల్ గౌడ్ ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కాగాతమిళనాడు చెన్నైలో ఇటీవల సీబీఎస్సీ క్లస్టర్ –…

36వ డివిజన్, చింతల్ మహిళలకు అండగా నిలుస్తున్న ఆడెపు పౌండెషన్

వరంగల్ జిల్లా : ఈ దేశ అస్థిత్వానికి, అభివృద్ధికి, జాతిమనుగడకు స్త్రీ పాత్ర ఎంతోకీలకం అని… మహిళలు కూడా అన్ని రంగాలలో రానించాలని ముక్యంగా వరంగల్ పట్టణ 36వ డివిజన్ కు చెందిన నిరుపేద, మధ్యతరగతి మహిళలకు చేయూతను అందించాలనే ఉద్దేశ్యంతో ఆడెపు ఫాండెషన్ ఆధ్వర్యంలో వరంగల్, చింతల్ దగ్గర వీనస్ పబ్లిక్ స్కూల్ లో…

బండ్లగూడ గణపతి లడ్డు ఆల్ టైం రికార్డు ధర

* హైదరాబాద్:సెప్టెంబర్ 18హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాటు జరిగింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకం గా రూ. 1.87కోట్లు పలికింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు క్రియేట్ చేసింది. వినాయక చవితి…

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం.. తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం.. మరోవైపు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత పెట్టిన మున్సిపల్ కమిషనర్ జొనా.

స్వీపర్,కామటి,వాటర్ మెన్,డ్రైవర్ లకు సంబంధించి జులై నెల జీతంలో 4 నుండి 6 రోజుల జీతం వరకు కట్ చేసిన మున్సిపల్ కమిషనర్… కట్టింగ్స్ పోను ప్రతి నెల 14,800/- ఒచ్చే జీతం జులై నెలలో మాత్రం 12123/-,12600/-,13213/- మాత్రమే జమ చేసిండని అవేదన… ఇదే విషయమై బాధిత కార్మికులు మున్సిపల్ కమిషనర్ నీ ప్రశ్నించగా…

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ను మర్యాద మర్యాదపూర్వకముగా కలిసిన మాజీ ఎమ్మెల్సీ పుల్లదంపతులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 4వ, అధ్యక్షుడిగా నియామకం అయిన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన మాజీ శాసనసమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి & మాజీ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పుల్లా భాస్కర్

వినాయక నిమజ్జనాలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్*

హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021 సంవత్సరంలో ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని ఓ పిటిషన్ దాఖలైంది. అయితే చివరి క్షణంలో కోర్టు దృష్టికి తీసుకురావడం సరికాదని పిటిషన్ను కొట్టివేసింది. తీర్పును అమలు చేయక పోవడం తప్పేనని వ్యాఖ్యానించిన ధర్మాసనం చివరి క్షణంలో అడ్డుకోలేమని…