వర్ధన్నపేట మండలం ఇల్లందు శివారులోప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు.. చెక్ డ్యాం ఎడమ వైపు కట్ట తెగడంతో కోతకు గురవుతున్న శివారు భూములు, ప్రవీణ్ కు చెందిన ఇంటికి సమీపంలో ప్రవహిస్తున్న వాగు. నెమ్మ నెమ్మదిగా కోతకు గురవుతున్న భూమి. ఆందోళన చెందుతున్న భాదిత కుటుంబం. ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోని ప్రభుత్వం