దేవాదుల ప్రాజెక్టు మంత్రి సందర్శన


ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం లోని చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలు ప్రాజెక్ట్   సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ నీటి పారుదల మరియు ఆయాకట్టు అభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  మరియు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు పంచాయతీ శాఖ, శిశు సంక్షేమశాఖల మంత్రివర్యులు  శ్రీమతి ధనసరి అనసుర్య (సీతక్క) ను ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి బొకే ఇచ్చి స్వాగతం పలికిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  శ్రీ కేఆర్ నాగరాజు