హనుమకొండ జిల్లా…..
బంజార జాతి గర్వించే ఘనమైన పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని గుండ్లసింగారం బంజారాకాలనీ నందు సంత్ సేవాలాల్ మహారాజ్ తీజ్ నవరాత్రి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, బిఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, స్ధానిక కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన – సింగిలాల్, వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, హనుమకొండ మండల అధ్యక్షుడు మదాసి అజయ్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, సోషల్ మీడియా ఇంఛార్జి పుట్ట తిరుపతి, మరియు బంజారా కమిటీ నాయకులు నునావత్ జవార్ నాయక్, బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు…..