కాలు విరిగిందని వెళ్తే ప్రాణం పోయింది

హన్మకొండ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్*

ముచ్చర్ల నాగారంకు చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కాలుకు ఫ్రాక్చర్ అవ్వడంతో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చేరాడు.
ఆస్పత్రిలో కాలుకు చేసిన సర్జరీ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ సర్జరీ చేయగా ఆ సర్జరీ కూడ ఫెయిల్ అవ్వడం వల్లే హరిప్రసాద్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
చనిపోయిన విషయం చెప్పకుండా డబ్బుల కోసం ఇంకా సర్జరీ చేస్తున్నామని ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ చేసి.. ఆస్పత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.