ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్
విద్యార్థులు రోడ్డున పడకూడదని ఆలోచిస్తున్నాం
అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే..
విద్యార్థులు నష్టపోతారన్న ఏవీ రంగనాథ్
అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు సమయం ఇస్తాం
వాళ్లకువాళ్లుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు-రంగనాథ్