వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కొత్త వాడలో మాజీ కార్పొరేటర్ యేలగం శ్రీనివాస్ గారు గుండెపోటుతో మరణించగా ఆ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు ఈరోజు వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపి కొండా దంపతులు ఎలాంటి ఆపద సమయాల్లోనైనా ఎల్లవేళలా అండగా ఉంటారని మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ..