*ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలై బుధవారం సాయంత్రం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు*
*ఈ సందర్భంగా ఆమెతో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, గజ్జెల నగేష్,బమ్మెర రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు*
*అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత బీఆర్ఎస్ ప్రముఖులకు,ఆ తర్వాత భారీ కాన్వాయ్ వెంట రాగా బంజారాహిల్స్ నివాసానికి విచ్చేసినప్పుడు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు*
*ఈ సందర్భాలలో పార్టీ శ్రేణులు “జై తెలంగాణ జై జై తెలంగాణ”, “జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”, “వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి” అనే నినాదాలు మిన్నంటాయి*