కోల్కతా హత్యాచార కేసుపై సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు..

ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ శరీరంపై గాట్లు.. కుడి, ఎడమ మోచేయితో పాటు తుంటిపై గాయాలున్నట్లు గుర్తించిన సీబీఐ..

బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించిందనడానికి ఇవి సంకేతాలంటున్న సీబీఐ..

హత్యాచార సమయంలోనే నిందితుడికి గాయాలైనట్లు భావిస్తున్న సీబీఐ..

గాయాలపై ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పని నిందితుడు సంజయ్ రాయ్..