వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

వరంగల్: వర్ధన్నపేట పట్టణం లో  పదోవ, మూడోవ వార్డులో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన
సెంట్రల్ లైటింగ్ గత కొన్ని రోజులుగా వెలుగక పోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు