హీరో రవితేజకు తీవ్ర గాయాలు

హైదరాబాద్:

▪️హీరో రవితేజకు షూటింగ్ లో తీవ్ర గాయాలు.

▪️భాను దర్శకత్వంలో హైదరాబాద్ శివారు అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఫైట్ సీన్ చేస్తుండగా ప్రమాదం.

▪️ఫైట్ సీన్ లో రవితేజ కుడిచేతికి తీవ్ర గాయం.

▪️కుడి చేతి నరాలు చిట్లడంతో యశోద హాస్పిటల్ లో చికిత్స చేసిన వైద్యులు.

▪️ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరుగుతున్న ఫోటో వైరల్.

▪️నోటినిండా ఆక్సిజన్ ట్యూబులు, గుండెల మీద ఈసీజీ వైర్లు, కుడిచేతికి రక్తంతో ఆసుపత్రి బెడ్ మీద రవితేజను చూసి ఆందోళనకు గురవుతున్న అభిమానులు.

▪️రవితేజకు ఎలాంటి ఇబ్బంది లేదని కేవలం శాస్త్ర చికిత్స మాత్రమే జరిగిందని ఆందోళన చెందవద్దని చెబుతున్న రవితేజ కుటుంబ సభ్యులు.