ఎస్సీ SC. ఎస్టీ ST హాస్టల్స్ సందర్శించిన  DSU /DSP హనుమకొండ జిల్లా అధ్యక్షులు

ఈరోజు హనుమకొండ జిల్లాలోని ,
ఎస్టీ(ST) మరియు ఎస్సీ (SC) హాస్టల్లో సందర్శించి విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకుంటూనే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ మరియు ధర్మ సమాజ్ పార్టీని పరిచయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా DSU కన్వీనర్ ఠాగూర్ నాధ్ మహారాజ్ , DSP అధ్యక్షులు మంద రమేష్ మహారాజ్ , కే యు (KU)లా కాలేజ్ బాధ్యులు దిలీప్ మరియు రణధీర్ పాల్గొనడం జరిగింది.