హైదరాబాద్ జిల్లా….
ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ఈ.డి. కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించే ర్యాలీకి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారి పిలుపు మేరకు వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి సుమారు 100 మంది ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…
అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వంతో కలిసి అమరవీరుల స్థూపం నుంచి నిరసన వ్యక్తం ఈ.డి కార్యాలయం వరకు భారీ ర్యాలీగా గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు. మోదీ అండతోనే సెబీ కుంభకోణం పై ఛైర్మన్ మాధుబి బచ్ రాజీనామా చేయలేదు. స్కాం పై కేంద్రం జేపీసీ వేయలేదు. దీనిపై శ్రీ రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం. సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు. బీ స్కాం పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి. అంటూ ఈడి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది…
ఈ ధర్నాలో వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ జిల్లా నాయకులు పోశాల వెంకన్న గౌడ్, హాసన్ పర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు కొంక హరిబాబు, చిర్ర నరేష్ గౌడ్, 55వ డివిజన్ నాయకులు గడ్డం శివరాం ప్రసాద్, రాజు యాదవ్, భూక్యా విజయ్ కుమార్ డివిజన్లో పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పలువురు నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారు అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది….