మాజీ ఎమ్మెల్సీ “కొండా మురళీధర్ రావు” గారు ఆత్మీయ పరామర్శ

*వరంగల్*;

వరంగల్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు..

తిరుపతి రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ..

తిరుపతి రెడ్డి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ..

తిరుపతి రెడ్డి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు…..