ప్రభుత్వ బాలుర సదరం వరంగల్ నుండి,

మహుబూబాబాద్ కి తరలించడం లో ఉన్న

అంతరాయం ఏంటి. ఎవరి లబ్ది కోసం ఎవరి

కోసం, వరంగల్ లో అన్ని వసతులతో ఉన్న

సదరం ని, ఎటువంటి వసతులు మరియు

పిల్లలు, పని చేసే సిబ్బంది కి కూడా ఉండటానికి

ఎలాంటి వసతులు లేవు. అయినా గత ప్రభుత్వం

మహుబూబాబాద్ కి ఆఫీస్ ని తరలించి ఉమ్మడి

వరంగల్ జిల్లా లో ఉన్న ఎంతో అనాధ పిల్లల్ని

ఇబ్బందికి గురి చేసారు.. కావున ప్రభుత్వ సదరం

ని వరంగల్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలి..

వరంగల్ సదరం లో పిల్లలు 50 కంటే ఎక్కువ

ఉండే వాలు పాఠశాల కి వెళ్ళే వారు, కానీ

మహుబూబాబాద్ లో పిల్లలు 13 మంది కంటే

ఎక్కువ లేరు.. మరియు పాఠశాల సదుపాయం

కూడా లేదు,, అన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్

MLA లు, లోకల్ మంత్రివర్యులు, శిశుశాఖ

మంత్రివర్యులు చొరవ తీసుకొని సదరం ని

వరంగల్ కి వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని

విజ్ఞప్తి. ఒక్కటే గది లో పిల్లలు పడుకునే గది

మరియు అందులోనే ఆఫీస్ నిర్వహిస్తున్నారు,

భద్రత లేని గోడలు, వర్షం పడితే పిల్లలు పడుకునే

గదులోకి వర్షపు నీరు రావడం జరుగుతుంది..