- ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్!
హైదరాబాద్, అక్టోబర్ 02
- హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం.
- దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత.
- ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించే యోచన.
- అప్పటివరకు హైడ్రాకు రక్షణగా ఈ ఆర్డినెన్స్.
- ఆక్రమణలు, వాటీ స్వాదినానికి సంబంధించి కావల్సిన దాదాపు అన్ని అధికారాలు కట్టబెట్టారు
- ఆక్రమణల పరిశీలన, నోటీసుల జారీ, తొలిగింపు ఇక హైడ్రా చేతిలోనే..
హైడ్రాకు అధికారం కల్పిస్తూ పొందుపరిచిన ఆర్డినెన్స్… - జీహెచ్ఎంసీ చట్టం -1955లోని సెక్షన్ 374బీ
- పురపాలక చట్టం -2019
- బీపాస్ చట్టం -2020
- హెచ్ఎండీఏ చట్టం -2008
- తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317ఎఫ్