స్వర్గీయులు ఏకు అశోక్ గారి జన్మదిన సందర్భంగా నిన్నవారి జ్ఞాపకార్ధంగా

వరంగల్.
తేది: 06.09.2024 కుమారుడు, కూతురు కుటుంబ సభ్యులు వరంగల్ లోని పలు ప్రాంతాల్లోని బిక్షాటకులకి,మరియు నిరుపేదలకి ఒక్క పూట ఆహారాన్ని అందించడం జరిగింది