మా ఊరు మీదిగా రోజు బస్సు నడపాలి

వరంగల్ : పర్వతగిరి మండలం రావూరు గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులను యధావిగా నడపాలని గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు.  కల్లెడ పాత బ్రిడ్జి మీదుగా వరద పోతుండడంతో రావూరు మీదిగా వచ్చే  బస్సులను అడ్డుకొని ప్రతిరోజు ఈ గ్రామం మీదుగా బస్సులను నడపాలని లేనిపక్షంలో బస్సులను కదిలించేది లేదంటూ ఆందోళన చేపట్టారు.