వర్ధన్నపేట నియోజకవర్గ  రైతులందరికీ నమస్కారం


తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి *శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి* గారు అసెంబ్లీ ఎన్నికల్లో  రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిన విషయం అందరికీ తెలిసినదే..!
మన వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రుణమాఫీ కానీ రైతులు వారు ఎవరు అధైర్య పడొద్దని మీకు ఏ సమస్య ఉన్నా నా టోల్ ఫ్రీ నెంబర్ *8096 107 107* కాల్ చేసి మీ రుణమాఫీకి సంబంధించిన వివరాలు మాకు అందిస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు