యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను హత్య చేసిన స్నేహితులుsumanAugust 23, 2024తెలంగాణ బాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన స్నేహితులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించిన తల్లి Previous Post గంజాయి మత్తులో బాలిక గొంతు కోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి Next Post తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు