మహబూబ్ నగర్ – శ్రీనివాస కాలనీకి చెందిన సిరి అనే బాలిక పార్కులో ఆడుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్తుండగా, ఓ గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో బాలిక గొంతు కోసి పరారయ్యాడు.
రక్తంతో ఇంట్లోకి వెళ్లిన పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.
గంజాయి మత్తులో చెవి కమ్మల కోసం గొంతు కోసినట్లుగా సమాచారం.