హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ *వినతి పత్రం ఇవ్వడం జరిగింది

2018 -19 మరియు 2020-21 కార్పొరేషన్ లోన్ కు సెలెక్ట్ అయిన వారికి లబ్ధి చేకూరే విధంగా  పని ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని* ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా తరపున  వినతిపత్రం ఇవ్వడం జరిగింది  ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంద రమేష్, జిల్లా ట్రెజరర్:  కొట్టే ఏసేబు,ఎల్కతుర్తి  మండల బాధ్యులు : బొంకురి రాజు పాల్గొన్నారు