లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి

  • యాదగిరిగుట్ట ఆలయం పైన మాడవీధుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే లు సంకల్పం చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆలయ ఈవో భాస్కర్ రావు
  • ప్రైవేటు వ్యక్తులతో మాడవీధుల్లో పూజలు చేయడం పై పోలీసులకు ఫిర్యాదు • అనుమతి లేని ప్రదేశం లో బిఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారంటూ పిర్యాదు లో పేర్కొన్న అధికారులు
  • సెక్షన్ 7 రిలీజియస్ యాక్ట్ 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఫిర్యాదు
  • భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయంటూ ఫిర్యాదు లో పేర్కొన్న ఈవో భాస్కర్ రావు