బ్రేకింగ్ న్యూస్

⚪ అమరావతి :

GADలోనూ వైసీపీ చేతివాటం..

◽ ప్రొటోకాల్ కార్ల ముసుగులో వైసీపీ భారీ దోపిడీ.

◽ దాణా తరహాలో కుంభకోణానికి పాల్పడ్డ వైసీపీ.

ప్రొటోకాల్ కార్లు లేకున్నా నకిలీ నెంబర్లతో బిల్లులు స్వాహా.

ఒక్క ప్రొటోకాల్ కారుకు నెలకు రూ.2.61 లక్షలు …

◽ AP39FR1313 కారుకి రూ.2.61 లక్షలు క్లెయిమ్ చేసిన కాంట్రాక్టర్.

◽ AP39FR1313 నెంబర్ టూవీలర్ కి కేటాయించినట్లు RTA డేటా.

నెలకు రూ.కోటిన్నరకు పైగా డ్రా చేసుకున్న గత కాంట్రాక్టర్లు

◽ విచారణ చేపట్టిన అధికారులు…