ఎమ్మెల్యేలకు రుణమాఫీ

పేదవాడికి రుణమాఫీ చేయాలంటే సావా లక్ష కారణాలు చెప్పే ప్రభుత్వo.ఈ ప్రజాప్రతినిధులకే ఎలా రుణమాఫీ అయ్యిందో చెప్పాలి.ప్రజా ప్రతినిధులకు రుణమాఫీ చెయ్యమన్న ప్రభుత్వం. మరి వీరికి ఎలా రుణమాఫీ అయింది. పేదవారికి మాత్రం రుణమాఫీ కాలేదు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ పెద్దలు అందరూ అబద్దాలతో గ్రామాల్లో తిరుగుతున్నారు ప్రజానీకానికి విజ్ఞప్తి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయండి మీరు ఇస్తానన్నా రెండు లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఆపద్దాల మాటలతో గ్రామాలకు తిరిగితే ఊరుకోమని హెచ్చరించండి…..